వంజంగిలో సూర్యోదయం సూపర్

52చూసినవారు
వంజంగిలో సూర్యోదయం సూపర్
పిక్నిక్ సీజన్‌లో వంజంగికి శని, ఆదివారాల్లో రోజుకి రెండువేల మంది సందర్శకులు వస్తుంటారు. కుటుంబసమేతంగా వస్తున్నవారే ఎక్కువ. ఇక్కడ సూర్యోదయమే ప్రధాన ఆకర్షణ కావడం వల్ల రాత్రి ఇక్కడికొచ్చి టెంటుల్లో తలదాచుకుని, వేకువన ఉషోదయ క్షణాల కోసం ఎదురుచూస్తుంటారు. వాళ్ల కోసం టెంటుల్ని అద్దెకిచ్చే సంస్థలూ పుట్టుకొచ్చాయి. వీటికితోడు కిరాణా దుకాణాలూ, టీషాపులూ, టిఫిన్ సెంటర్లూ వెలిశాయి. స్థానిక గిరిజనులకు ఉపాధిని కల్పిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్