సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

83చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
కంటోన్మెంట్ బోయిన్పల్లి సీఎంఆర్ఎఫ్ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన వారు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్