ఫుట్పాత్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిహెచ్ఎంసి నార్త్ జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో జోనల్ కమిషనర్, నార్త్ జోన్ ఏసిపి, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు, ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చూస్తామని, స్ట్రీట్ వెండర్స్లో అధికంగా పేదలు ఉన్నారని, ఏళ్లుగా ఈ వ్యాపారాలతో జీవనాధారం పొందుతున్నారన్నారు.