విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్

78చూసినవారు
విఎస్టీ స్టీల్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ మీద యువత బైక్ తో ప్రమాదకర స్టాంట్ లు చేస్తూ ఇతర వాహనదారులను భయపెడుతున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో పలువురు యువత రాస్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఓకే టైర్ మీద బైకులు నడుపుతూ పోటి పడ్డారు. విరివాళ్ల సంబంధం లేని వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వాహనదారులు నిలదీస్తున్నారు. సిటీ పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్