తృటిలో తప్పిన పెను ప్రమాదం

66చూసినవారు
తృటిలో తప్పిన పెను ప్రమాదం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పరిధిలోగల పెంజర్ల గ్రామానికి వెళ్లే రోడ్డులో శనివారం ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు పెంజెర్ల గ్రామ వాస్తవ అయినట్లు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్