159వ సారి రక్తదానం చేసిన సంపత్ కుమార్

76చూసినవారు
159వ సారి రక్తదానం చేసిన సంపత్ కుమార్
బషీరాబాద్ మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ భార్య లక్ష్మీ మొదటి కాన్పు కోసం శనివారం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు రక్తం అవసరం కావడంతో విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. రక్తదానం చేయడంలో డా. సంపత్ కుమార్ రికార్డు సృష్టించారు. నిండు గర్భిణీ కోసం 159వ సారి సంపత్ కుమార్ రక్తదానం చేశారు.   దీంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్