ఓయులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమ జన్మదిన వేడుకలు

57చూసినవారు
ఓయు ఆర్ట్స్ కాలేజి ముందు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేఏసీ నాయకులు కంకల ఎలెందర్ కురుమ, జేఏసీ నాయకులు బీర్ల ఐలయ్య కురుమకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రాములు, కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు గొరిగె నర్సింహా కురుమ పాల్గొని కురుమ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్