మద్యం మత్తులో ఆటో డ్రైవర్ బీభత్సం

81చూసినవారు
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ బీభత్సం
వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడలో ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఒక స్కూటీని ఢీకొట్టాడు. అక్కడి నుండి పారిపోతున్న సమయంలో కొందరు వెంట పడటంతో పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అదే ఆటో డ్రైవర్ కారును ఢీకొట్టడంతో ఆటో, కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్