నల్ల పోచమ్మ ఆలయ అధ్యక్షుడిగా ఆదర్ల మహేష్

54చూసినవారు
నల్ల పోచమ్మ ఆలయ అధ్యక్షుడిగా ఆదర్ల మహేష్
గౌలిపుర నల్లపోచమ్మ ఆలయ అధ్యక్షుడిగా ఆదర్ల మహేష్ ఎన్నికయ్యారు. ఆలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా యాదగిరి, ఇమ్మానియన్, రామ్మూర్తి, దేవేందర్ , కుమార్, సురేందర్, ప్రభాకర్ , చంద్రశేఖర్, చిరంజీవి, కుమార్, కార్యదర్శిగా జిపి సురేష్ కుమార్ తదితరులు ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :