యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర హోం మంత్రి అమీషా మెంబర్ అఫ్ పార్లమెంట్ కు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ యాకత్పురా నియోజకవర్గ గోలిపుర డివిజన్లోని ఛత్రినాక చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యాకత్పురా ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్, కోట్ల లడ్డు పటేల్ పాల్గొన్నారు