క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్

71చూసినవారు
క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా విద్యుత్ కారును ఆవిష్కరించింది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 వేదికగా దీన్ని జనవరి 17న విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే కారు లుక్‌ను, ఇతర వివరాలను వెల్లడించింది. క్రెటా ఈవీ ద్వారా ఈవీ సెగ్మెంట్‌లో టాటా కర్వ్, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్ ఈవీ వంటి కార్లకు హ్యుందాయ్ పోటీ ఇవ్వనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్