భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
By Ravinder Enkapally 55చూసినవారుస్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.34 గంటల సమయానికి సెన్సెక్స్ 990 పాయింట్ల లాభంతో 79,497 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 270 పాయింట్ల లాభంతో 24019 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్ల మద్దతులో సూచీలు పాజిటివ్‌గా కదులుతున్నాయి. ఐచర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సుందరం ఫైనాన్స్, క్రెడిట్ ఆక్సెస్ గ్రామీణ్, పాలసీ బజార్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.