AP: తన కోరిక తీర్చలేదని ఓ వ్యక్తి వదినను చంపి.. ఆపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన శ్రీకాంత్ బిస్వాస్ కుటుంబం కావలిలో ఉంటోంది. వీరితోపాటు వరుసకు తమ్ముడయ్యే నయ బిస్వాస్ కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో అన్న భార్యపై కన్నేసిన నయ బిస్వాస్ ఆమె గదిలోకి ప్రవేశించి కోరిక తీర్చాలని బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో ఇనుపరాడ్‌తో తలపై మోది హతమార్చాడు.