పైరసీ బారిన ‘మార్కో’ మూవీ.. హీరో ఆవేదన

64చూసినవారు
పైరసీ బారిన ‘మార్కో’ మూవీ.. హీరో ఆవేదన
భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ మూవీ ‘మార్కో’ థియేటర్‌లో ఉండగానే పైరసీ బారిన పడింది. ఫుల్ హెచ్‌డీ ప్రింట్‌తో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై ముకుందన్ అసహనం వ్యక్తం చేశాడు. మూవీ పైరసీ కావడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి పైరసీ చూడొద్దని, థియేటర్‌కి వెళ్లి చూడాలని కోరారు. తెలుగులో ఈ చిత్రం బుధవారం విడుదలైంది.

సంబంధిత పోస్ట్