CM రేవంత్‌ను నేనే ఇంటికి ఆహ్వానించా: పోచారం

58చూసినవారు
CM రేవంత్‌ను నేనే ఇంటికి ఆహ్వానించా: పోచారం
రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 'రాజకీయంగా ఇంకా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం మాత్రమే. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమం కోసం పోరాడుతా' అని పోచారం వెల్లడించారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్