మీకు కొంబుచా టీ తెలుసా? కొంబుచా టీని సాధారణంగా నల్ల టీ, చక్కెర, ఈస్ట్, బ్యాక్టీరియా సంస్కృతితో తయారు చేస్తారు. ఈ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముడతలు, చర్మం సడలడం వంటి వయస్సు పెరగడం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరం నుంచి విషాలను తొలగిస్తుంది.