‘నందమూరి బాలకృష్ణ అనే నేను’ (వీడియో)

73చూసినవారు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సమక్షంలో బాలకృష్ణ ప్రమాణం చేశారు.

సంబంధిత పోస్ట్