ఘోర విమాన ప్రమాదం.. 10 మంది మృతి ( వీడియో )

66చూసినవారు
బ్రెజిల్‌లో సోమవారం తెల్లవారుజూమున ఘోర విమాన ప్రమాదం జరిగింది. టూరిస్ట్ సిటీ గ్రామాడోలో ఓ విమానం అదుపుతప్పి సమీప దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలెట్ సహా 10 మంది దుర్మరణం చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్