AP: తిరుమల శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ‘చాట్ బాట్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.