'గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా'

53చూసినవారు
'గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా'
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభిమాని సూసైడ్ లెటర్ రాశాడు. 'ఇంకా సినిమా రిలీజ్‌కు 13 రోజులే ఉంది. మీరు ఎలాంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వడంలేదు. కనీసం అభిమానుల ఎమోషన్‌ని పట్టించుకోవడంలేదు. ఈ నెల ఆఖరు కల్లా సినిమా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా'నని అందులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్