‘రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు వెళ్తా’

63చూసినవారు
‘రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు వెళ్తా’
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పదవీ విరమణ తర్వాత తాను హిమాలయాలకు వెళ్లి కొన్ని నెలలు అక్కడ గడుపుతానని తెలిపారు. కాగా రాజీవ్‌ కుమార్‌ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్