100 కోట్లిచ్చినా అతడితో చేయను: నయనతార

379984చూసినవారు
100 కోట్లిచ్చినా అతడితో చేయను: నయనతార
అగ్ర నటి నయనతారకు తమిళనాట భారీ క్రేజ్ ఉంది. దీంతో 'లెజెండ్' శరవణన్ తన తొలి సినిమా 'ది లెజెండ్' మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారట. అందుకోసం ఆమె ఇంటి చుట్టూ తిరిగేవారంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆయన ఆఫర్ ఇవ్వగా.. రూ. 100 కోట్లు ఇచ్చినా చేయనని నయన్ తెగేసి చెప్పేశారట. చేసేది లేక ఊర్వశి రౌతేలాను మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్