ప్లాస్టిక్‌ బియ్యాన్ని ఇలా గుర్తించండి!

83చూసినవారు
ప్లాస్టిక్‌ బియ్యాన్ని ఇలా గుర్తించండి!
మీరు కొన్న బియ్యం ప్లాస్టిక్‌ బియ్యమా? కాదా? అనేది తెలుసుకోవాలంటే కొన్ని బియ్యం గింజలను తీసుకుని కాల్చండి. కాలినప్పుడు వాసన వస్తే అవి ప్లాస్టిక్‌ బియ్యమని గుర్తించండి. వేడిగా ఉండే నూనెలో బియ్యం వేయడం వల్ల కూడా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించవచ్చు. ప్లాస్టిక్‌ బియ్యం నూనెలో కరిగి పాత్రకు అంటుకుంటాయి. అన్నం వండేటప్పుడు ప్లాస్టిక్‌ బియ్యం ఉపయోగిస్తే అది గంజిలో కలవదు. నీళ్లు వేడిగా ఉండటం వల్ల ముద్దలుగా మారుతుంది.
Job Suitcase

Jobs near you