గర్ల్‌ఫ్రెండ్ తల్లి షరతు.. షాక్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

79చూసినవారు
గర్ల్‌ఫ్రెండ్ తల్లి షరతు.. షాక్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్
చైనాలో ఓ లవర్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి తేరుకోలేని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందుగా ఆమెకు ఫ్లాట్ కొనివ్వాలని అమ్మాయి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేశాడు. రూ.80 లక్షల నకిలీ నోట్లను సూట్‌కేసులో పెట్టి యువతికి బహుమతిగా ఇచ్చాడు. ఆ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యువతి వెళ్లగా బండారం బయటపడింది. పైన కొంతమేర అసలు నోట్లు పెట్టి మిగతా అంతా నకిలీ నోట్లతో నింపేశాడట.

సంబంధిత పోస్ట్