ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!

83చూసినవారు
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో 42 ఎకరాల్లో హిట్లర్ అత్యంత సన్నిహితుడైన జోసెఫ్ గోబెల్స్ విల్లా ఉంది. 1936లో దానిని నిర్మించారు. గోబెల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారట. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. అయితే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటంతో.. ఈ విల్లాను ఎవరైనా కోరుకుంటే.. ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుందని ఆర్థిక మంత్రి స్టెఫాన్ ఎవర్స్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్