రెడ్ & బ్లూ కార్నర్, ఎల్లో, బ్లాక్ నోటీసులు అంటే ఏమిటి?

66చూసినవారు
రెడ్ & బ్లూ కార్నర్, ఎల్లో, బ్లాక్ నోటీసులు అంటే ఏమిటి?
*రెడ్ కార్నర్: మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల కోసం దీన్ని జారీ చేస్తారు. నిందితుడు ఏ దేశంలో ఉన్నా.. ఆచూకీని గుర్తించి అరెస్టు చేస్తారు.
*ఎల్లో నోటీసులు: తప్పిపోయిన వ్యక్తులను, మైనర్లను, మతిస్థిమితం లేనివారిని గుర్తించడం కోసం నోటీసులు అందజేస్తారు.
*బ్లూ కార్నర్ నోటీసులు: నేరస్థుడిని గుర్తించి, ఆ సమాచారాన్ని సంబంధిత దేశానికి ఇవ్వడం కోసం నోటీసులు అందజేస్తారు..
*బ్లాక్ నోటీసులు: ఇతర దేశాల్లో గుర్తు తెలియని మృతదేహాల సమాచారం కోరుతూ ఇస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్