స్కూల్లో ఏసీ సౌకర్యం.. ఖర్చులు పేరెంట్సే భరించాలి: హైకోర్టు

80చూసినవారు
స్కూల్లో ఏసీ సౌకర్యం.. ఖర్చులు పేరెంట్సే భరించాలి: హైకోర్టు
స్కూల్లో ఎయిర్ కండిషనింగ్(ఏసీ) సౌకర్యం ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ ప్రైవేట్ స్కూల్ ఏసీ సౌకర్యం కోసం నెలకు రూ.2 వేలు వసూలు చేస్తోందని ఓ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ భారాన్ని స్కూల్ యాజమాన్యం భరించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ల్యాబ్ వంటి ఇతర ఛార్జీలతో ఇది సమానమని.. తల్లిదండ్రులే చెల్లించాంటూ పిటిషనను కొట్టేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్