సొంత భూమి ఉంటే రూ. 3 లక్షలు

243484చూసినవారు
సొంత భూమి ఉంటే రూ. 3 లక్షలు
సొంత భూమి ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం నియోజకవర్గంలో 2వేల మందికి రూ. 3లక్షల చొప్పున ఆర్థికసాయం అందిచనున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.63 లక్షల మందికి రూ. 7,890 కోట్లు ఇవ్వనున్నట్లు హరీశ్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్