కాలేయం పనిచేయకుంటే మెదడుకు దెబ్బ

69చూసినవారు
కాలేయం పనిచేయకుంటే మెదడుకు దెబ్బ
మద్యం ఎక్కువగా​ తీసుకునేవారిలో కాలేయంపై ప్రభావం పడుతుందనేది తెలిసిందే. శరీరంలో కొన్ని విషపదార్థాలు ఉంటాయి. సహజంగా అవి బయటకు వెళ్లిపోవాలి. కాలేయం పనిచేయకపోతే అమ్మోనియా, మాంగనీస్‌ రక్తంలో పేరుకుపోతాయి. ఈ రెండింటి వల్ల బ్రెయిన్​ దెబ్బతింటుంది. బ్రెయిన్ లోపించడం, జీవితకాలం తగ్గిపోవడం జరుగుతాయి. కాబట్టి మద్యాన్ని తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్