పత్తికి అధిక ధర దక్కాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

70చూసినవారు
పత్తికి అధిక ధర దక్కాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తెల్ల బంగారం సాగులో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అన్నదాతలు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం పొందవచ్చు. సాధారణంగా నవంబర్ నుంచి జనవరి,ఫిబ్రవరి వరకు పత్తి తీతలు జరుపుతారు. అయితే ఈ టైంలో మంచు కురియడం వల్ల పత్తి తడిసి దెబ్బతింటుంది. అటువంటప్పుడు పత్తి తీయగానే నీడలో గాలి తగిలే విధంగా ఆరవేయాలి. ఇలా కాకుండా ఎండలో ఆరబెట్టినట్లయితే దాంట్లో ఉన్న తేమ వల్ల వేడిఎక్కువై గింజలు ముడుచుకుపోతాయి. అలాగే మంచు ఆరిన తర్వాతనే పత్తిని తీయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్