సంక్రాంతికి రానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

586చూసినవారు
సంక్రాంతికి రానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
F2, F3 సినిమాల హిట్ పెయిర్ విక్టరీ వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 2025 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షీ చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్