ఇలా చేస్తే.. పెరుగు ఎక్కువ రోజులు తాజాగా..

69చూసినవారు
ఇలా చేస్తే.. పెరుగు ఎక్కువ రోజులు తాజాగా..
పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెరుగు పులిసిపోవడం లేదా చెడిపోవడం వంటివి జరుగుతుంటుంది. తేమ, గాలి తగలని చోట పెరుగును నిల్వ చెయ్యాలి. గాలి చొరబడని కంటైనర్లు ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతాయి. కంటైనర్ నుంచి నిల్వ చేసిన పెరుగును తీసుకున్న ప్రతిసారి కంటైనర్ మూతను గట్టిగా మూసివేయడం మాత్రం మర్చిపోకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్