ఈ పండు తింటే బీపీ దూరం

52చూసినవారు
ఈ పండు తింటే బీపీ దూరం
పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో విటమిన్‌-ఎ, బి1, బి6, సి, మెగ్నీషియం, మాంగనీస్‌, బయోటిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం యూరిన్‌ ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. పుచ్చకాయలోని లైకోపేన్‌ గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :