చింత గింజలు వేయించుకొని తింటే..

1577చూసినవారు
చింత గింజలు వేయించుకొని తింటే..
చింత గింజలను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణకు కూడా చింత గింజలు ఉపయోగపడతాయి. ఇందులోని గుణాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికీ, పెరుగుదలకీ ఉపయోగపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సీ రోగ నిరోధక శక్తి బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. చింత గింజల్లో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ట్యాగ్స్ :