30 దాటాక పెళ్లి చేసుకుంటే.. పిల్లలు పుట్టడం కష్టమేనట!

577చూసినవారు
30 దాటాక పెళ్లి చేసుకుంటే.. పిల్లలు పుట్టడం కష్టమేనట!
'ఏ వయసులో చేసే ముచ్చట.. ఆ వయసులోనే చేయాలనీ' పెద్దలు అంటూ ఉంటారు. అయితే వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే.. ఆ దంపతులకు పిల్లలు పుట్టడం కష్టమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్త్రీ-పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం 20 -30 ఏళ్ల వయసులో బాగా ఉంటుందన్నది వైద్యుల మాట. 30 ఏళ్ళు దాటిన స్త్రీ-పురుషులకి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు. ఇటీవల ఐవీఎఫ్ కేంద్రాలకు 45 ఏళ్ల వయసు వారు కూడా వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్