అతిగా ఆశ పడితే.. ఏదీ దక్కదంటే ఇదేనేమో (Video)

1060చూసినవారు
సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. దురాశ దు:ఖానికి చేటు అని ఊరికే అనలేదు పెద్దలు. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో కూడా ఈ కొటేషన్‌కి చక్కగా సరిపోతుంది. పాము అటుగా వెళ్తుండగా.. ఒక ప్లాస్టిక్ బుట్టలో దానికి గుడ్లు కనిపించాయి. బుట్టలోని చిన్న రంధ్రంలోనుంచి దాని తలను లోపలికి పెట్టి గుడ్డును నోటికి తీసుకుంది. ఎలా మింగాలో తెలియక, గుడ్డును కింద పడేసి వెళ్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్