ఏపీలో ఎంత‌మంది చ‌నిపోయారంటే..?

78చూసినవారు
ఏపీలో ఎంత‌మంది చ‌నిపోయారంటే..?
AP: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 32 మంది మృతిచెందారని ప్రభుత్వం వెల్లడించింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, 2.34లక్షల మంది రైతులు నష్టపోయారని వివరించారు. 60 వేలకోళ్లు, 222 పశువులు మృతి చెందాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్