కష్టపడి నర్సును చేస్తే నల్లగా ఉన్నాడని వదిలేసింది!

447455చూసినవారు
కష్టపడి నర్సును చేస్తే నల్లగా ఉన్నాడని వదిలేసింది!
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అలోక్, పీసీఎస్ జ్యోతి మౌర్యల కథ ఇంకా ముగియలేదు. ఇంతలో కాన్పూర్‌లో అలాంటిదే కొత్త కేసు తెరపై వచ్చింది. కాన్పూర్ దేహత్‌‌కు చెందిన అర్జున్‌కు సవితా మౌర్యాతో వివాహం జరిగింది. పేదరికంలో ఉన్నప్పటికీ కష్టపడి భార్యను నర్సింగ్ కోర్సు చదివించాడు. కోర్సు ముగిసిన తర్వాత ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత సవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్త నల్లగా ఉన్నాడని అతడిని వదిలేసింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్