వరంగల్ బీజేపీకి కంచుకోట: మోడీ

1504చూసినవారు
వరంగల్ బీజేపీకి కంచుకోట: మోడీ
జన్‌సంఘ్ సమయం నుంచే వరంగల్ తమకు కంచుకోటగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీకి కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నప్పుడు అందులో హనుమకొండ నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి ఒకరిగా ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ట్రైలర్ చూపించిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్