ఆటో వెళ్తుండగానే టైరు మార్చాడు.. వైరల్ వీడియో

626919చూసినవారు
సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి కదులుతున్న ఆటోలోనే పంక్చర్ అయిన టైరును మార్చాడు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఆటో వెళ్తున్న సమయంలో టైర్ పంక్చర్ కాగా, డ్రైవర్ వాహనాన్ని ఓ వైపు పైకెత్తి లేపి అలాగే పోనిచ్చాడు. అందులోని వ్యక్తి మరో వ్యక్తి సాయంతో టైర్ మార్చడం వీడియోలో చూడొచ్చు. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేనప్పటికీ నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్