స్కిల్స్ పెంచుకుని మెరుగైన జాబ్ పొందండిలా

55272చూసినవారు
స్కిల్స్ పెంచుకుని మెరుగైన జాబ్ పొందండిలా
డిగ్రీ/పీజీ పూర్తి చేశాక జాబ్ కోసం చూస్తున్నారా? మెరుగైన కెరీర్ కావాలని ఆశిస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హైదరాబాద్‌లోని TEKS Academyలో మెరుగైన శిక్షణ అందుతుంది. జాబ్ మార్కెట్‌లో ఎంతో డిమాండ్ గల Full-stack Python, Data Science, Digital Marketing, Salesforce, AWS+DevOps వంటి అగ్రగామి కోర్సులు ఇక్కడ నేర్చుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ టెక్నికల్ స్కిల్స్ పెంచుకుని, recession లో సైతం కదల్చలేని మెరుగైన ఉద్యోగావకాశాలను పొందొచ్చు. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్‌ అందించడంతో పాటు ఐటీ కంపెనీలలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌‌ను TEKS Academy ఏర్పాటు చేస్తోంది. పూర్తి వివరాల కోసం 18001204748 నంబర్‌ను ఇప్పుడే సంప్రదించండి. లేదా www.teksacademy.com వెబ్‌సైట్‌ని సందర్శించండి. Teks academy వారు ప్రతి రోజు జరిగే వారి క్లాసులను రికార్డు చేసి వారి LMS అప్లికేషన్ ద్వారా రివిజన్ కొరకు అందిస్తారు. అలాగే కోర్సు నేర్చకున్న వారికి నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా సర్టిఫికెట్, ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్ ఇవ్వబడును. ఉచితంగా సాఫ్ట్ స్కిల్స్ మరియు సీఆర్టీ ట్రైనింగ్ అందిస్తారు. అందులో వీళ్ల దగ్గర బ్యాచ్ కు పరిమితమైన స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. Teks academy వారికి సిలికాన్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, హైబిజ్ టివి మరియు కార్పొరేట్ విజన్ నుండి BEST TRAINING INSTITUTE OF 2023 అవార్డు లభించింది.

సంబంధిత పోస్ట్