‘ది రామాయణ’.. పుస్తకం ధర తెలిస్తే షాకవుతారు (వీడియో)

2233చూసినవారు
ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అయోధ్యలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముడికి పలువురు కానుకలు అందజేస్తున్నారు. వేదిక్ కాస్మోస్‌కు చెందిన ఓ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనోజ్ సతీ అనే వ్యక్తి ‘ది రామాయణ’ అనే పుస్తకాన్ని మందిరానికి అందించారు. దీని ధర రూ.1,65,000 ఉంటుందని, దీని బరువు 45 కేజీలు ఉంటుందని మనోజ్ సతీ తెలిపారు.

సంబంధిత పోస్ట్