నేటి రాత్రికి YCP ఐదో జాబితా?

192749చూసినవారు
నేటి రాత్రికి YCP ఐదో జాబితా?
వైసీపీ చేపడుతున్న ఇన్‌ఛార్జ్‌ల మార్పులు, చేర్పుల్లో భాగంగా ఐదో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చలు జరుపుతోంది. ఐదో జాబితాలో కనీసం నలుగురైదుగురు ఎంపీలు ఉంటారని తెలుస్తోంది. వీరి స్థానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదా కొత్త అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటి రాత్రికి లేదా రేపు 5వజాబితా వెలువడే అవకాశముంది.

సంబంధిత పోస్ట్