గృహ రుణాలపై రాయితీ పెంపు?

65చూసినవారు
గృహ రుణాలపై రాయితీ పెంపు?
మోదీ 3.O ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో అభివృద్ధి- సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలుంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గృహ రుణాలపై ఇస్తున్న రాయితీని పెంచనున్నారని తెలుస్తోంది. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించే చర్యలు ప్రకటించవచ్చు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించొచ్చు. ప్రజారోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఆస్కారముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్