‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దుపై స్పందించిన జాన్వీ కపూర్‌ (వీడియో)

70చూసినవారు
‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దుపై బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘‘అందరికీ నమస్కారం. ‘దేవర’ నా మొదటి అడుగు. శివ సర్‌, ఎన్టీఆర్‌ నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టం. నాకు సపోర్ట్‌ చేసినందుకు దేవర టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. నేను ఈ మాటలను స్వయంగా చెప్పాలనుకున్నాను. కానీ ఈసారికి అలా కుదరలేదన్నారు. ఈరోజు మనం కలవకపోయినా ఈనెల 27న కలవబోతున్నాం’’ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్