పెరిగిన అశోక్ లేలాండ్ అమ్మకాలు

51చూసినవారు
పెరిగిన అశోక్ లేలాండ్ అమ్మకాలు
వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ టోకు విక్రయాలు మేలో 12% పెరిగి 14,682 వాహనాలకు చేరాయి. కిందటేడాది ఇదే నెలలో 13,134 వాహనాలను విక్రయించింది. దేశీయ విక్రయాలూ 12,378 వాహనాల నుంచి 12% పెరిగి 13,852 వాహనాలకు చేరాయి. దేశీయ విపణిలో మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 7,590 వాహనాల నుంచి 13% పెరిగి 8,551 వాహనాలకు చేరాయి.

ట్యాగ్స్ :