రెండో స్థానానికి పడిపోయిన భారత్

52చూసినవారు
రెండో స్థానానికి పడిపోయిన భారత్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌‌లో ఘోర ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో తొలి స్థానానికి చేరింది. భారత్ 58.33 శాతంతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. శ్రీలంక (55.56) మూడో స్థానంలో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగుకు చేరింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 54.17 శాతంతో ఐదులో కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్