తొలి వికెట్ కోల్పోయిన భారత్

56చూసినవారు
తొలి వికెట్ కోల్పోయిన భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారత్ కు షాక్ ఇచ్చింది. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ KL రాహుల్ (6 పరుగులు, 28 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. క్రీజులోకి దేవతత్ పడిక్కల్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 14/1 గా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్