మేక్ ఇన్ ఇండియా పథకం 2024లో ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది?

77చూసినవారు
మేక్ ఇన్ ఇండియా పథకం 2024లో ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది?
మేక్ ఇన్ ఇండియా పథకం 2024లో 10వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. 2014లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా తయారీ రంగం వృద్ధి రేటును సంవత్సరానికి 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడం. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో మిలియన్ల అదనపు ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు ఇండియా 80 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 99.9 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయి.

సంబంధిత పోస్ట్