వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో 10వ స్థానంలో భారత్

51చూసినవారు
వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో 10వ స్థానంలో భారత్
భూ తాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక, శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తోన్న దేశాల్లో భారత్ పదో అగ్రస్థానంలో నిలిచింది. అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది. వాతావరణ మార్పుల ఆచరణ సూచీ (CCPI-2025) పేరుతో నిపుణులు దీనిని రూపొందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్